Thursday, 05 December 2024 07:07:58 AM
# ఏకైక బాలికా సంతానం కలిగిన తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి # మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి ఆ ఐదుగురు కారణమా..? # నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. # విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. # డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. # నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం..

కేపీసీసీ డీకే శివకుమార్ భావోద్వేగం

Date : 13 May 2023 02:10 PM Views : 227

జై భీమ్ టీవీ - జాతియం / : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సంపూర్ణ మెజార్టీ దిశగా దూసుకుపోతుండటంతో కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా విజయానికి తాను పడిన కష్టాన్ని గుర్తు తెచ్చుకున్నారు. తాను తీహార్ జైల్లో ఉన్నప్పుడు.. సోనియా గాంధీ తనను కలవడాన్ని ఎప్పటికీ మర్చిపోలేనన్న ఆయన.. ఆ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు. 2020లో శివకుమార్‌ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేసింది. ఆ సందర్భంగా సోనియా గాంధీ ఆయన్ని జైలులో పరామర్శించారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం వెనక కీలక పాత్ర పోషించిన డీకే అప్పటి విషయాల్ని గుర్తు చేసుకున్నారు. తన గెలుపునకు సంబంధించిన సర్టిఫికెట్ తీసుకోవడానికి రామనగర వచ్చిన సందర్భంగా డీకే ఈ వ్యాఖ్యలు చేశారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :