జై భీమ్ టీవీ - తెలంగాణ / : జగిత్యాల జిల్లా కొరుట్లలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభించిన మంత్రి హరీష్ రావు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన అయితే నేడు పోదాం పద బిడ్డ సర్కారు దవాఖాన అనే మార్పు. జగిత్యాల మెడికల్ కాలేజీ, కోరుట్ల వంద పడకల ఆసుపత్రి, పల్లె దవాఖానలు. సిటీ స్కాన్ మంజూరు చేస్తాము. మరో 3 డయాలసిస్ పడకలు కూడా పెంచుతాం. మారో ఫ్లోర్ వేసేలా సహకరిస్తాము. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు..చర్చ అని. మేము సిద్దం. జగిత్యాల జిల్లా కొరుట్లలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభించిన మంత్రి హరీష్ రావు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన అయితే నేడు పోదాం పద బిడ్డ సర్కారు దవాఖాన అనే మార్పు. జగిత్యాల మెడికల్ కాలేజీ, కోరుట్ల వంద పడకల ఆసుపత్రి, పల్లె దవాఖానలు. సిటీ స్కాన్ మంజూరు చేస్తాము. మరో 3 డయాలసిస్ పడకలు కూడా పెంచుతాం. మారో ఫ్లోర్ వేసేలా సహకరిస్తాము. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు..చర్చ అని. మేము సిద్దం. పదేళ్ల కాంగ్రెస్ పాలన, పదేళ్ల బి ఆర్ ఎస్ చర్చకు మేము సిద్దం. పగటి పూట నాణ్యమైన కరెంట్ ఇచ్చి కరెంట్ బాధలు తీర్చింది కేసీఅర్ కాదా.
Admin