Sunday, 08 September 2024 07:47:09 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన 'గాలోడు'

Date : 05 November 2022 02:28 PM Views : 318

జై భీమ్ టీవీ - సినిమా / : బుల్లితెరపై కమెడియన్‌గా, హోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అలరిస్తున్న సుడిగాలి సుధీర్, హీరోగానూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. వాటిలో ‘గాలోడు’ చిత్రం ఒకటి. రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకుడు. గెహాన సిప్పి హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటిస్తోంది. నిన్న ఈ మూవీ ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. ఇందులో సుధీర్ మాస్ లుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మెస్మరైజ్ చేస్తున్నాడు. ‘మా ఊళ్లో నన్ను కుర్రాడు అనరు. కొవ్వోడు అంటారు’ అంటూ తన క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని పరిచయం చేశాడు.అలాగే ‘వాడిది మామూలు రేంజ్ కాదు మాఫియా రేంజ్, సైనైడ్, యాసిడ్ కంటే డేంజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రా వాడు. రాక్షసుల గురించి పుస్తకాల్లో చ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దివాను, విన్నాను మొట్టమొద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టి సారి వీడిలో చూశాను సార్’ అనే డైలాగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సుధీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాత్రపై క్యూరియాసిటీ పెంచారు. తను చేసిన యాక్షన్ ఎపిసోడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు డ్యాన్స్ మూమెంట్స్ హైలైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్నాయి. గెహాన, సప్తగిరి, షకలక శంకర్ కామెడీ ట్రాక్ కూడా బాగుంది. మొత్తానికి ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సినిమాపై ఇంటరెస్ట్ క్రియేట్ చేశారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :