Saturday, 18 May 2024 12:36:47 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

నవీన్తో పరిచయమే..పెళ్లి జరగలేదు:బాధిత యువతి

Date : 10 December 2022 08:39 PM Views : 187

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : కిడ్నాప్ కేసులో నిందితుడు నవీన్ తో తనకు పెళ్లి జరగలేదని రంగారెడ్డి జిల్లా మన్నెగూడ యువతి క్లారిటీ ఇచ్చింది. తన పట్ల ఘోరంగా ట్రీట్ చేశాడని..నవీన్ అంటే తనకు ఇష్టం లేదని చాలాసార్లు అతనితో చెప్పానని పేర్కొంది. నవీన్ రెడ్డితో కేవలం పరిచయం మాత్రేమే ఉందని బాధితురాలు తెలిపింది. నవీన్ తనను చాలాసార్లు కొట్టినట్లు స్పష్టం చేసింది. అతను చెప్పేవన్నీ ఫేక్ మాటలేనని... తన పేరుతో ఫేక్ ఇన్ స్టా గ్రామ్ క్రియేట్ చేసి ఫొటోలు మార్ఫింగ్ చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఏదైనా ఎక్కువ చేస్తే తన తండ్రిని చంపేస్తానని బెదిరించాడని చెప్పింది. నవీన్ చెప్పేవన్నీ అన్నీ అబద్ధాలే అని బాధితురాలు తెలిపింది. పెళ్లి పేరుతో నవీన్ తనను ఇబ్బంది పెట్టాడని చెప్పింది. తనకు భయంగా ఉందని..తనకు సెక్యూరిటీ కావాలని పోలీసులను వేడుకుంది. కారు తన పేరు మీదనే ఉంది అనేది అవాస్తమని బాధిత యువతి స్పష్టం చేసింది

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :