జై భీమ్ టీవీ - క్రీడలు / : విరాట్ కోహ్లి పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో వరుసగా రెండో టెస్టు సెంచరీని నమోదు చేశాడు. ఆదివారం ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మొదటి టెస్టులో 3వ రోజు మైలురాయిని చేరుకున్నాడు. ఈ సెంచరీ కోహ్లికి టెస్టు క్రికెట్‌లో 30వది కావడం గమనార్హం. ఈ నాక్‌తో, కోహ్లి సచిన్ టెండూల్కర్‌ను అధిగమించి, ఆస్ట్రేలియాలో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. మొత్తంగా ఆస్ట్రేలియాలో 10 సెంచరీలు చేశాడు. సచిన్ ఆసీస్‌లో 7 సెంచరీలు చేశాడు.
Admin