జై భీమ్ టీవీ - తెలంగాణ / మహబూబ్‌నగర్ జిల్లా : మహబూబాబాద్: మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆమె సోదరుడు కిషన్ నాయక్ గుండెపోటుతో మృతి చెందారు. మంగళవారం తెల్లవారుజామున అస్వస్థతకు గురైన కిషన్ నాయక్‌ను కుటుంబసభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు.
Admin