Saturday, 14 September 2024 03:03:18 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలి

Date : 25 November 2022 09:22 PM Views : 210

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : ఆన్ లైన్ లోన్ యాప్స్ నిర్వాహకుల ఆగడాలు ఆగడం లేదు. వాళ్ళ అరాచకానికి బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. అవసరానికి డబ్బు తీసుకుని వడ్డీతో సహా తిరిగి చెల్లించినా.. లోన్ యాప్ ల నిర్వాహకులు మాత్రం వడ్డీలకు వడ్డీలు వేస్తూ వేధిస్తున్నారు. రీసెంట్ గా లోన్ యాప్ ఆగడాలకు మరో యువకుడు బలయ్యాడు. కరీంనగర్ లోని సాయినగర్ కు చెందిన శ్రవణ్ అనే వ్యక్తి లోన్ యాప్ లో మూడు లక్షలు అప్పు తీసుకున్నాడు. అందులో కొంత స్నేహితులకు అప్పు ఇచ్చాడు. అయితే శ్రవణ్ కు తన స్నేహితులు టైంకి డబ్బులు ఇవ్వలేదు. దీంతో ఇటు అప్పు తీర్చాలని లోన్ యాప్ నిర్వాహకుల వేధించడటంతో శ్రవణ్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ నెల 23న పురుగుల మందు తాగిన శ్రవణ్..నిన్న చికిత్స పొందుతూ చనిపోయినట్లు చెప్పారు. యాప్ నిర్వహకులపై చర్యలు తీసుకువాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని కుటుంబ సభ్యులు తెలిపారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :