Saturday, 18 May 2024 11:57:28 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఘనంగా హోలీ వేడుకలు జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

Date : 08 March 2023 07:39 AM Views : 180

జై భీమ్ టీవీ - తెలంగాణ / కరీంనగర్ జిల్లా : కరీంనగర్ జిల్లా జై భీమ్ ప్రతినిధి : భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు పండగ హోలీ పండగ ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు. జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులు, రెవెన్యూ అధికారులు ఒకరికొకరు రంగులు పూసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జిల్లా కలెక్టర్ జిల్లా కమిషనర్ సిపి , రెవిన్యూ శాఖ అధికారులతో సరదాగా నృత్యాలు చేస్తూ రంగులు పండుగను ఉత్సాహం గా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అందరూ కలిసిమెలిసి స్నేహపూర్వక వాతావరణం లో రసాయనక రంగులు కాకుండా సహజమైన రంగులను వాడి హోలీ పండుగను ఘనంగా నిర్వహించుకోవాలన్నారు. ఈ హోలీ పండుగ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని అన్నారు. జిల్లా ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు.హోలీ వేడుకల్లో పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు, అదనపు కలెక్టర్లు గరిమ అగర్వాల్, జీవీ శ్యాంప్రసాద్ లాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, జిల్లా అధికారులు, పోలీస్ రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :