Saturday, 18 May 2024 10:51:49 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

మళ్లీ పెరిగిన బంగారం ధర.. సోమవారం తులం గోల్డ్ ఎంతంటే.

Date : 30 October 2023 08:57 AM Views : 68

జై భీమ్ టీవీ - తెలంగాణ / : బంగారం ధర రోజురోజుకీ పెరుగుతోంది. ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. గడిచిని మూడు రోజులుగా బంగారం ధర పెరుగుతూనే ఉన్నాయి, తప్ప తగ్గుముఖం పట్టడం లేదు. ఆదివారం ఒక్క రోజు ఏకంగా రూ. 600కిపైగా బంగారం ధర పెరిగింది. ఇదిలా ఉంటే సోమవారం కూడా బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. సోమవారం దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలో పెరుగుదల కనిపిచింది. అయితే ఈరోజు స్వల్పంగా పెరుగుదల కనిపించింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 10 పెరిగింది, 24 క్యారెట్ల బంగరం ధరపై కూడా రూ. 10 పెరుగుదల కనిపించింది. దీంతో సోమవారం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,410 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,630 వద్ద కొనసాగుతోంది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో సోమవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. * చెన్నైలో సోమవారం 22 క్యారెట్ల బంగారం ధరూ. 57,710గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,960 వద్ద కొనసాగుతోంది. * ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,410 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,630 గా ఉంది. * దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,560గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,780 వద్ద కొనసాగుతోంది. * కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,410గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 62,630 వద్ద కొనసాగుతోంది. * బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,410 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 62,630గా ఉంది. * పుణెలో 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 57,410 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,630 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు.. * హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,410 వద్ద ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,630 వద్ద కొనసాగుతోంది. * నిజామాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,410గా ఉండగా, 24 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 62,630 వద్ద కొనసాగుతోంది. * విజయవాడలో 22 క్యారెట్ల గోల్డ్‌ ధర సోమవారం రూ. 57,410 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,680 వద్ద కొనసాగుతోంది. * విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,410గా ఉండగా, 24 క్యారెట్స్‌ బంగారం ధరూ. రూ. 62,630 వద్ద కొనసాగుతోంది. వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. బంగారం ధరలో పెరుగుదల కనిపిస్తే, వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో వెండి ధరలు సోమవారం స్థిరంగా కొనసాగుతున్నాయి. చెన్నైలో కిలో వెండి ధర రూ. 77,500కాగా ఉండగా, ముంబయి, ఢిల్లీ, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 74,600 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 74,250గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 77,500గా ఉండగా, విజయవాడతో పాటు విశాఖపట్నంలోనూ కిలో వెండి ధర రూ. 77,500 వద్ద కొనసాగుతోంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :