Saturday, 18 May 2024 10:08:36 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

కరీంనగర్ లో రవీందర్ సింగ్ కూతురు పెళ్లికి హాజరైన కేసీఆర్

Date : 08 December 2022 05:25 PM Views : 179

జై భీమ్ టీవీ - తెలంగాణ / : కరీంనగర్ : కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ కూతురు వివాహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఎర్రవెల్లి ఫామ్ నుంచి హెలికాప్టర్ లో కరీంనగర్ కు చేరుకున్న కేసీఆర్ కు... మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, రవిశంకర్, మేయర్ సునీల్ రావు, జెడ్పీ చైర్మన్ విజయ స్వాగతం పలికారు. ఆ తర్వాత అందరూ వీ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన రవీందర్ సింగ్ కూతురు వివాహానికి హాజరయ్యారు. రవీందర్ సింగ్ కూతురి వివాహానికి హాజరైన సీఎం కేసీఆర్..నూతన వధూవరులను ఆశీర్వదించారు. కేసీఆర్ వెంట మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్.. కరీంనగర్ నియోజకవర్గంలోని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి టీ తాగి.. తిరిగి హైదరాబాద్ కు చేరుకోనున్నారు. అంతకుముందు.. సీఎం కేసీఆర్ కరీంనగర్ పర్యటన సందర్భంగా ఆయన పర్యటించే మార్గంలో పోలీసులు ట్రయన్ రన్ నిర్వహించారు

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :