Saturday, 18 May 2024 11:37:51 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

దున్నపోతుకు వినతిపత్రం ఇచ్చిన విద్యార్థి సంఘాలు

Date : 06 January 2023 03:39 PM Views : 192

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యలు తీర్చాలని పలు విద్యార్థి సంఘాలు వినూత్నరీతిలో నిరసన తెలియజేశారు. హబ్సిగూడలో దున్నపోతుకు వినతి పత్రం అందజేసి తమ నిరసనను తెలిపారు. గత కొన్ని రోజులుగా ఎస్సై,కానిస్టేబుల్ అభ్యర్థులు తమ డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వానికి,అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ చైర్మన్ శ్రీనివాస్ రావు అనాలోచిత నిర్ణయాల వల్ల ఎస్సై,కానిస్టేబుల్ అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని విద్యార్థి సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ప్రభుత్వం బేఖాతరు చేస్తుందని మండిపడ్డారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ సర్కార్ దిగివచ్చి ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :