Saturday, 18 May 2024 10:28:13 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

విచారణకు రావాల్సిన అవసరం లేదు..

రఘురామకు సిట్ ఈ మెయిల్

Date : 29 November 2022 10:36 AM Views : 191

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇవాళ సిట్ విచారణకు హాజరుకావడం లేదు. ప్రస్తుతానికి విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదంటూ రఘురామకు సిట్ ఈ మెయిల్ పంపింది. మళ్లీ అవసరం అయితే పిలుస్తామంటూ సిట్ తెలిపింది. నిజానికి రఘురామకు 3 రోజుల క్రితం సిట్ CRPC 41A కింద నోటీసులు జారీ చేసింది. మంగళవారం ఉదయం 10.30నిమిషాలకి కమాండ్ కంట్రోల్ సెంటర్ సిట్ కార్యాలయంలో హాజరుకావాలని సూచించింది. నిందితులతో రఘురామ కలిసి దిగిన ఫోటోలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రధాన నిందితులైన A1, A2 లతో.. ఎంపీ రఘురామకు దగ్గరి సంబంధాలు ఉన్నట్లు సిట్ గుర్తించింది. ఈ క్రమంలోనే 41A నోటీసులు అందుకున్న నలుగురిని నిందితుల జాబితాలో చేర్చింది. విచారణకు హాజరు కాకుంటే అరెస్ట్ చేస్తామని సిట్ తెలిపింది. ఇప్పటికే విచారణకు హాజరుకాని.. ఇద్దరికి లుకౌట్ నోటీసులు జారీ చేసింది. కానీ ఇవాళ రఘురామ విచారణకు అవసరం లేదని సిట్ అధికారులు తెలిపారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :