Saturday, 18 May 2024 09:22:44 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

జానారెడ్డికి అస్వస్థత.. యశోదలో చేరిక

Date : 12 April 2023 11:40 AM Views : 153

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జానారెడ్డి స్వల్ప అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు. ఏప్రిల్ 11వ తేదీ రాత్రి యశోద హాస్పిటల్ లో చేరారు. మోకాలి శాస్త్ర చికిత్స కోసం హాస్పిటల్ కు వెళ్లారు. డాక్టర్లు ఆయన్ను పూర్తి చెకప్ చేశారు. జానారెడ్డి గుండె రక్తనాళం ఒకటి పూడుకున్నట్లు వైద్యులు గుర్తించారు. వెంటనే ఎంజియోగ్రామ్ టెస్ట్ చేసిన డాక్టర్లు.. స్టంట్ వేశారు. జానారెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉంది. జానారెడ్డి సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. జానారెడ్డి వయస్సు 76 సంవత్సరాలు. తెలంగాణలోనే మోస్ట్ సీనియర్ కాంగ్రెస్ లీడర్ గా.. రాజకీయవేత్తగా గుర్తింపు పొందారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర జానారెడ్డికి ఉంది. రాజకీయాల్లో అజాత శత్రువుగా.. అన్ని పార్టీల్లోని నేతలకు ఇష్టమైన నేత జానారెడ్డి. తెలంగాణ ఉద్యమంలోనూ తనదైన శైలిలో పోరాటం చేసి.. అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని.. కాంగ్రెస్ పార్టీని ఒప్పించటంలో ఎంతో కృషి చేశారు. సుదీర్ఘకాలం మంత్రిగా పని చేసిన రికార్డ్ కూడా జానారెడ్డి సొంతం. జానారెడ్డి ఆస్పత్రిలో చేరిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ సీనియర్ నేతలు, ప్రముఖులు ఆయన కుటుంబానికి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :