జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : అసెంబ్లీ సమావేశాల తేదీలను ఖరారు చేయనున్న కేబినెట్, గృహ నిర్మాణ పథకం గైడ్‌లైన్స్‌ను ఫైనల్ చేయనున్న కేబినెట్, సొంత స్థలం ఉన్నవారికి ఇంటినిర్మాణం కోసం రూ.3 లక్షల సాయం, ధాన్యం కొనుగోలుపై చర్చించనున్న మంత్రిమండలి
Admin