జై భీమ్ టీవీ - తెలంగాణ / నల్లగొండ జిల్లా : తొలి రౌండ్లో మాత్రమే టీఆర్ఎస్ లీడ్ దక్కించుకోగా.. రెండో రౌండ్ నుంచి నాలుగో రౌండ్ వరకు కారు స్లోగా ముందుకు కదులుతోంది. తాజాగా నాలుగో రౌండ్లో కూడా బీజేపీ ఆధిక్యాన్ని దక్కించుకుంది
Admin