జై భీమ్ టీవీ - తెలంగాణ / వరంగల్ జిల్లా : అక్రమంగా గంజాయి తరలిస్తున్న బీజాపూర్ కు చెందిన నీలేష్ మరియు డానియల్ ను లక్ష్మీపురం లో అరెస్ట్ చేసి వారి వద్ద 30 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్న ఇంతజారుగంజ్ సిఐ మల్లేష్ యాదవ్
Admin