Saturday, 18 May 2024 01:00:09 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

కాంగ్రెస్ అంటే మాటలు, మూటలు, ముఠాలు, మంటలు: హరీశ్

Date : 07 October 2023 02:35 PM Views : 75

జై భీమ్ టీవీ - తెలంగాణ / : మంచిర్యాల జిల్లాలో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. చెన్నూరులో రూ.10 కోట్లతో నిర్మించిన 50 పడకల ప్రభుత్వ ఆస్పత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ అంటే మాటలు, మూటలు, ముఠాలు, మంటలు అని పేర్కొన్నారు. సీఎంను కుర్చీ నుంచి దించడం కోసం మతం మంటలు రేపే పార్టీ కాంగ్రెస్ అన్నారు. నక్సలైట్లతో చర్చలు అని వారిని మట్టు బెట్టింది కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. కేసీఆర్ ఉన్నంతకాలం కాంగ్రెస్ నాటకాలు చెల్లవన్నారు. కాంగ్రెస్ పార్టీ భస్మాసుర అస్త్రం అని.. నమ్మితే భస్మం అవ్వడం ఖాయమన్నారు హరీశ్ రావు. మంచిర్యాల జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. చెన్నూరులో రూ.10 కోట్లతో నిర్మించిన 50 పడకల ప్రభుత్వ ఆస్పత్రి ప్రారంభించారు. చెన్నూరు మున్సిపాలిటీలో రూ.55 కోట్ల అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. రూ. 15 కోట్లతో సుద్దాల వాగుపై నిర్మించిన బ్రిడ్జి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :