Saturday, 18 May 2024 10:36:21 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

గచ్చిబౌలిలోని ఎక్సెల్ కార్యాలయంలో ఐటీ సోదాలు

Date : 04 January 2023 11:19 AM Views : 190

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : హైదరాబాద్ : హైదరాబాద్ లో ఐటీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. గచ్చిబౌలిలోని ఎక్సెల్ కార్యాలయంలో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. 40 కార్లు,3 సీఆర్పీఎఫ్ వాహనాల్లో ఐటీ బృందాలు వెళ్లాయి. దేశవ్యాప్తంగా 18 చోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి. మరోవైపు ఎక్సెల్ ప్రధాన కార్యాలయం చెన్నైలోనూ సోదాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని ఐడిఐ బొల్లారం పారిశ్రామిక ప్రాంతంలో గల ఎక్సెల్ రబ్బర్ పరిశ్రమలో ఐటి అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు మండలం పాశం మైలారం పారిశ్రామిక వాడలోని రెండు చోట్ల కూడా ఐటీ సోదాలు జరుగుతున్నట్టు సమాచారం. ఎక్సెల్ రబ్బర్ ప్రైవేట్ యూనిట్ -5తో పాటు విలాస్ పోలిమేర్స్ ప్రైవేట్ లిమిటెడ్ లోనూ అధికారులు సెర్చింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఉదయం 6 గంటల నుంచి ఈ సోదాలు జరగుతున్నాయి. ఈ క్రమంలోనే ఐటీ టీమ్ కంపెనీ రికార్డులను పరిశీలిస్తోంది. కాగా లోనికి ఎవరినీ అనుమతించనున్నట్టు సమాచారం

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :