Saturday, 18 May 2024 01:59:47 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

హైదరాబాద్‌లోకి ఆ పార్క్ చుట్టూ 152 సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా.. ఎందుకంటే..?

Date : 19 July 2023 07:24 AM Views : 148

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : హైదరాబాద్‌లో హై ప్రొఫైల్ పార్క్‌గా KBR పార్క్‌కు పేరుంది. ఉదయం సాయంత్రం సమయాల్లో ఇక్కడ వాకింగ్ చేసేందుకు విఐపీలు, నాయకులు, సెలబ్రిటీలు, బిజినెస్ మేన్, డాక్టర్స్, సాఫ్ట్వేర్‌లు వస్తూ ఉంటారు. నగరం మొత్తంలో ఈ స్థాయిలో హై ప్రొఫైల్ పార్క్ మరోటి లేదు. ఈ రేంజ్‌లో ట్రాక్ ఉన్న పార్క్ కూడా మరోటి లేదు. సో మామూలుగానే దీనికి సందర్శకుల తాకిడి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇదే నేరస్థుల పాలిటి వేదిక అయ్యింది. పెద్ద పెద్ద కార్లు, బడా బిజినెస్ మెస్, సినిమా హీరోయిన్లు ఇక్కడ వాకింగ్ చేస్తూ ఉంటారు. కొంత మంది పార్క్ లోపల వాక్ చేస్తే మరీ కొంత మంది పార్క్ బయట వాక్ చేస్తారు. పార్క్ బయట కార్ల పార్కింగ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇదే సెలబ్రిటీస్‌కు తలనొప్పిగా మారింది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :