Saturday, 18 May 2024 09:22:46 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

తెలంగాణ టీడీపీకి బిగ్ షాక్.. కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా.. కీలక విషయాలు వెల్లడి!

Date : 31 October 2023 08:45 AM Views : 78

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణ తెలుగుదేశం పార్టీ కి భారీ షాక్ తగిలింది. తెలంగాణ పార్టీ అధ్యక్షులు గా పదవి బాధ్యతలు నిర్వహించిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పార్టీ కి రాజీనామ చేశారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆసక్తి చూపడం లేదని ఆరోపించారు. గత కొద్ది రోజులు గా బాబు, లోకేష్ ని సంప్రదించిన ఎటువంటి సమాధానం రాకపోవడం తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఎన్నికల సమయం దగ్గపడుతున్న సమయం లో పోటీ చేయాలా వద్దా అని తేల్చుకోలేక పోవడం, పార్టీ నేతలు నుంచి స్పష్టత లేకాపవడమే ప్రధాన కారణం అని వెల్లడించారు. ఈ ఫలితంగా నే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. మరో వైపు టీడీపీ లో చేరి 11 నెలలుగాగ్రామాల్లో పార్టీ జండా ఎగరాలని చంద్రబాబు( సీబీన్) కోరారు. టీడీపీ ఉనికి కోసం రావాలని ఆనాడు బాబు విలువడం తో పార్టీ లోకి వెళ్ళానని,తనకు పూర్తి స్వేచ్చ కలిపిస్తామని హామీ ఇచ్చారు.టీడీపీ కాపాడాలని కోరారు.బీద బడుగు వర్గాలకు అవకాశం కల్పించాలి అని, పార్టీ ని నిలబెట్టాలని సూచించారు. గత కొద్ది రోజులుగా బాబు నుంచి లోకేష్ నుంచి సమాచారం కోసం ఎదురు చూసామన్నారు. తెలంగాణ లో ప్రజల్లోకి వెళ్లేందుకు ఓపెన్ టాప్ వాహనంలో వెళ్లాలని బాబును కోరాం మొదట మహబూబ్ నగర్ లో మీటింగ్ పెట్టాలని అనుకున్నాము.. కానీ, బాబు ఆదేశాల మేరకు ఖమ్మం మీటింగ్ చేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో 119 నియోజకవర్గాల్లో గ్రామాల్లోకి వెళ్లి జండా ఎగరవేశామని తెలిపారు. మరోవైపు టీడీపీ ని ఇంటింటి కార్యక్రమం పేరుతొ ప్రజల వద్దకు తీసుకువెళ్ళమని వివరించారు. 17 పార్లమెంట్ స్థానాల్లో కార్యక్రమం చేసాం. బాబు జైలు కు వెళ్లడం బెయిల్ రాకపోవడం కారణమా..? Parrot Viral Video: బాగా ఆకలిమీదున్న పంజరంలో చిలుక.. ఏం చేసిందో చూస్తే మురిసిపోతారు.. వైరలవుతున్న వీడియో చంద్రబాబు జైలుకు వెళ్లడం తో టీ టీడీపి కి తిప్పలు తప్పడం లేదని కాసాని తెలిపారు. ఎన్నికల కోసం పార్టీ నేతలు ఇదేళ్లుగా ఎదురు చూసిన వారికి అన్యాయం జరిగిందని వివరించారు. ఈ కారణం గా బీసీలకు అధిక సీట్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్ళాలి అని మొదటి నిర్ణయం చేసినా అటువైపు అడుగులు వేయలేదు. ఇది ఇలా ఉంటే ఏపీ లో బీజేపీ, జనసేన తో కలిసిపోటీ చేయడం తెలంగాణ లో పోటీ కి దూరంగా ఉండటం కొద్ది మంది నేతలు కాంగ్రెస్ కు ఓట్లు వేయాలని చెప్పడం తో ఈ దూరం పెరిగిందని తెలుస్తుంది. తెలంగాణ ఎన్నికల కోసం బాలకృష్ణ,లోకేష్ ను సంప్రదించినా స్పందించలేదు.ఇప్పటికే ఎన్నికల కోసం 30 మందిని ఫైనల్ చేసినా వారికి బి ఫారం ఇవ్వలేదు. అభ్యర్థులు వారి సొంత డబ్బులే పెట్టుకునేందుకు సిద్ధం గా ఉన్నారు.వారిని ప్రోత్సాహించాలి కానీ నీళ్లు కారెలా చేయడం నన్ను రం అన్నారు. ఎన్నికల పోటీ లో లేమని చేపోయడం, రాజకీయ పార్టీకి అవమానకరం అన్నారు. ఎన్నికల్లో పోటీ చేయకపోవడం వెనక ఉన్నా కారణం ఏంటో చెప్పలేదు. దీనితో పార్టీ కార్యకర్తలు గగ్గోలు పెట్టారు. బీసీ లకు 50%సీట్లు ఇవ్వాలి,వారు అందుకోసం ఎదురు చూస్తున్నారు. క్యాడర్ కు అన్యాయం చేయడం నన్ను బాదకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం డబ్బులు తీసుకున్న వారు కూడా కొంత అన్యాయం చేశారని ఆరోపించారు. తప్పని పరిస్థితి లో పార్టీ కి రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు. తన క్యాడర్ ను సంప్రదించిన తర్వాత భవిష్యత్తు ను ప్రకటిస్తాన్న అయన కుత్బుల్లాపూర్ నుంచి ఎంఎల్ఎ పోటీ చేశేందుకు ఆసక్తి చూపారు. గతం లోనే బీ ఆర్ ఎస్ నుంచి ఎంపీ గా పోటీ చేసేందుకు సంప్రదించరని తెలిపారు. కాసాని ప్రయాణం ఎటువంటి వైపో కాలమే నిర్ణయం చేయనుండి..ఒక్కడే వేళ్ళు తాడా లేక తన క్యాడర్ ను కలుపుకొని వెళ్లుతారా అన్నది తెలియాల్సి ఉంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :