Saturday, 14 September 2024 03:01:38 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

ప్రియుడు మోసం చేసి వేరే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకోవడంతో ఆత్మహత్య చేసుకున్న మర్రి ప్రవళిక

Date : 14 October 2023 07:44 PM Views : 109

జై భీమ్ టీవీ - తెలంగాణ / : ప్రియుడు మోసం చేసి వేరే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకోవడంతో ఆత్మహత్య చేసుకున్న మర్రి ప్రవళిక - హైదరాబాద్ సెంట్రల్ జోన్ డిసిపి వెంకటేశ్వరరావు మర్రి ప్రవళిక 23, వరంగల్ జిల్లా బిక్కాజీ పల్లికి చెందిన అమ్మాయి గ్రూప్స్ కోచింగ్ కోసం.. అశోక్ నగర్ లోని బృందావన్ గల్స్ హాస్టల్ లో 15 రోజుల క్రితం జాయిన్ అయ్యింది. ఆమెకు హాస్టల్లో శ్రుతి, సంధ్య అనే స్నేహితులు ఉన్నారు వారిని విచారించాము. నిన్న రాత్రి అమ్మాయి ఒక్కతే రూమ్లో ఉన్నపుడు చున్నీతో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ప్రవళిక సూసైడ్ నోట్ రాసి ఉంది. అమ్మాయి మొబైల్ చూస్తే.. అందులో ఒక చాటింగ్ ను గమనించాము. కోస్గి మండలానికి చెందిన శివ రామ్ రాథోడ్ అనే అబ్బాయి తో ప్రైవేట్ చాటింగ్ చేసిందని గుర్తించాం. నిన్న ఉందయం బాలాజీ దర్శన్ హోటల్లో వీరిద్దరూ టిఫిన్ చేశారు.ఆ సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించాము. ఈ అబ్బాయి ( శివ రామ్ ప్రియుడు ) వేరే అమ్మాయితో పెళ్లి చేసుకుంటున్నాడని ఆ చాటింగ్ లో తెలుసుకున్నాం. తనను మోసం చేశాడని.. ప్రవళిక మనస్తాపం తో ఆత్మహత్య చేసుకుందని నిర్దారించాము. ఈ విషయం వారి తల్లిదండ్రులకు కూడా తెలుసు. గతంలో వారు మందలించారు. ప్రవళిక సూసైడ్ లెటర్, చాటింగ్ ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించాము. ఆ నివేదిక అనంతరం ప్రియుడు శివరాం పై కేసు నమోదు చేస్తాం. ఈ ఘటనను వేరే ఇష్యూ తో ముడిపెడుతున్నారు. స్థానిక విద్యార్థులు..విద్యార్థి సంఘం నాయకులు.. లీడర్స్ ధర్నా చేశారు. నిన్న ఆందోళన చేసిన వారిపై కేసులు నమోదు చేశాం.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :