Saturday, 18 May 2024 01:11:17 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

దేశానికి తెలంగాణ అన్నపూర్ణగా మారింది: కేటీఆర్

Date : 16 November 2023 11:48 PM Views : 67

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. అన్ని పార్టీల అగ్ర నాయకులు ప్రచారంలో పాల్గొంటున్నారు. తాజాగా కూకట్‌పల్లి రోడ్ షోలో పాల్గొన్నారు. బీఆర్‌ఎస్‌ చేసిన పనులు కళ్లముందు కనిపిస్తున్నాయన్నారు. దేశానికి తెలంగాణ అన్నపూర్ణగా మారిందని.. కేసీఆర్‌ పాలనలో హైదరాబాద్‌ ప్రశాంతంగా ఉందన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ వస్తే పరిస్ధితి కుక్కలు చింపిన విస్తరిగా మారుతుందన్నారు. చిన్న చిన్న పొరపాట్లను మనసులో పెట్టుకుని ప్రభుత్వాన్ని సమర్థించకుంటే నష్టపోయేది జనమేనన్నారు కేటీఆర్. “లక్షలాది మంది ఉపాధి హైదరాబాద్‌ను చెడగొట్టుకుంటే మన వేలితో మన కంటినే పొడుచుకుంటే మనకే నష్టపోయేది మనే. తెలంగాణ అనేది 4కోట్ల ప్రజలుండే కుటుంబం.. చిన్న చిన్న ఎప్పటికి ఉంటాయి. వాటిని మనసులో పెట్టుకుని ప్రభుత్వాన్ని సమర్థించకుంటే నష్టపోయేది మనమే” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :