Saturday, 18 May 2024 11:37:53 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

16 మందితో కాంగ్రెస్‌ మూడో జాబితా విడుదల.. కామారెడ్డిలో కేసీఆర్‌కు పోటీగా రేవంత్‌ రెడ్డి

Date : 07 November 2023 11:24 AM Views : 69

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ పార్టీ 16 మంది అభ్యర్థులతో మూడో జాబితాను విడుదల చేసింది. కామారెడ్డి నియోజక వర్గం నుంచి రేవంత్‌రెడ్డి బరిలోకి దిగనున్నారు. ఈ స్థానం నుంచి బీఆర్ఎస్‌ తరఫున సీఎం కేసీఆర్‌ పోటీచేయనున్న సంగతి తెలిసిందే. ఇక బోథ్‌, వనపర్తి స్థానాలకు రెండో జాబితాలో ప్రకటించిన అభ్యర్థులను మార్పు చేసింది. వనపర్తిలో చిన్నారెడ్డి స్థానంలో తూడి మేఘారెడ్డి, బోథ్‌లో వెన్నెల అశోక్‌ స్థానంలో గజేందర్‌కు టికెట్లు కేటాయించింది. అయితే మిర్యాలగూడ, సూర్యాపేట, తుంగతుర్తి, చార్మినార్‌ సీట్లు పెండింగ్‌లో ఉంచింది. కాంగ్రెస్‌ మూడో జాబితా ఇదే.. చెన్నూరు-జి.వివేక్‌ బోథ్‌ – గజేందర్‌ కామారెడ్డి – రేవంత్‌ జుక్కల్‌-తోట లక్ష్మీకాంతరావు బాన్సువాడ-ఏనుగు రవీందర్‌రెడ్డి నిజామాబాద్‌-షబ్బీర్‌అలీ కరీంనగర్‌-పురుమళ్ల శ్రీనివాస్‌ సిరిసిల్ల- మహేందర్‌రెడ్డి నారాయణఖేడ్‌-సురేష్‌ షెట్కార్‌ పటాన్‌చెరు-నీలం మధు వనపర్తి-మేఘారెడ్డి, డోర్నకల్‌-రామచంద్రునాయక్‌ ఇల్లందు-కోరం కనకయ్య, వైరా-రామ్‌దాస్‌ సత్తుపల్లి-మట్టా రాగమయి, అశ్వరావుపేట-ఆదినారాయణ

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :