Saturday, 18 May 2024 10:08:39 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

జూ. ఎన్టీఆర్ను ఏపీ సీఎం చెయ్ : ఎర్రబెల్లి

Date : 22 December 2022 09:01 PM Views : 212

జై భీమ్ టీవీ - తెలంగాణ / వరంగల్ జిల్లా : చంద్రబాబు నాయుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫెయిల్ అయ్యారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. జూనియర్ ఎన్టీఆర్ను సీఎం చేయాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని.. లోకేష్ను ఆంధ్ర ప్రజలు కోరుకోవడం లేదని చెప్పారు. టీడీపీ చంద్రబాబుది కాదని.. ఎన్టీఆర్ది అని అన్నారు. నమ్మిన ఎన్టీఆర్ను మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో కేఏ పాల్, షర్మిల గతే చంద్రబాబుకు పడుతుందన్నారు. కేంద్రం ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేయాలని చూస్తోందని మంత్రి ఆరోపించారు. మోడీ విధానాలు బడా వ్యాపారులకు దోచిపెట్టేలా ఉన్నాయన్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా రైతు కల్లాలు చేయడం పాపమా అని ప్రశ్నించారు. 150 కోట్లు వసూలు చేసి కేంద్రానికి అప్పజెప్పమనడం సిగ్గుచేటన్నారు. 150 కోట్లు రైతుల వద్ద వసూలు చేసి కేంద్రానికి ఇస్తేనే 11 కోట్ల బకాయిలు విడుదల చేస్తామంటున్నారని చెప్పారు. కేంద్రం పూర్తిగా రైతు వ్యతిరేక విధానాలు అనుసరిస్తుందని మండిపడ్డారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా రైతులతో కలిసి పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :