జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మర్చి-2023లో జరగనున్న ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షలకు ఫీజు చెల్లింపులు నవంబర్ 14వ తేదీ నుంచి ప్రారంభమైనట్లు ఇంటర్ బోర్డు తెల్పింది. ఈ మేరకు షెడ్యూల్‌ను విడుదల..తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మర్చి-2023లో జరగనున్న ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షలకు ఫీజు చెల్లింపులు నవంబర్ 14వ తేదీ నుంచి ప్రారంభమైనట్లు ఇంటర్ బోర్డు తెల్పింది. ఈ మేరకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం.. ఈ ఏడాది ఫస్ట్, సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్ధులతో పాటు, ఫెయిల్ అయిన విద్యార్ధులు (జనరల్, ఒకేషన్ స్ట్రీమ్స్) కూడా నవంబర్ 30వ తేదీ వరకు ఎటువంటి జరిమానా లేకుండా పరీక్ష ఫీజులు చెల్లించవచ్చు.
Admin