Saturday, 18 May 2024 11:57:29 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

ప్రధాని టూర్ ను అడ్డుకోవడం ఎవరి తరం కాదు : కిషన్ రెడ్డి

Date : 11 November 2022 08:19 PM Views : 210

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : ప్రధాని టూర్ ను అడ్డుకోవడం ఎవరి తరం కాదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కనీస మర్యాదలు లేకుండా టీఆర్ఎస్ వ్యవహారశైలి ఉందన్నారు. సీఎం వైఖరి తెలంగాణకు నష్టం కలిగిస్తుందని చెప్పారు. తెలంగాణలో నిజాం రాజ్యాంగం కుదరదన్నారు. మోడీ సహకారం లేకుండానే కాళేశ్వరం పూర్తయిందా అని ప్రశ్నించారు. ప్లెక్సీల డిజైన్ ప్రగతిభవన్ లో జరుగుతుందని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ప్రజల మద్దతు తమకు ఉందన్నారు. కేసీఆర్ కు తెలంగాణ అభివృద్ది పట్ల ప్రజల పట్ల ఎలాంటి గౌరవం లేదని కిషన్ రెడ్డి అన్నారు. కేవలం తన కుంటుబం గురించే కేసీఆర్ ఆలోచిస్తారని తెలిపారు. రాష్ట్రంలో మహిళ గవర్నర్ ను అడుగడుగునా అవమానిస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. తప్పుడు ప్రచారాలను లక్ష్యంగా పెట్టుకుని టీఆర్ఎస్ పనిచేస్తుందన్న కిషన్ రెడ్డి... ఎక్కువ రోజులు అబద్దాలతో కాలం గడపలేరన్నారు. ఎన్నికల టైమ్ లో ఇచ్చిన హమీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. వీటిపై రోజూ ప్రశ్నిస్తామని, వదిలే ప్రసేక్తే లేదన్నారు. నిజాం నియంతృత్వ పాలనకు త్వరలో స్వస్తి పలుకుతామన్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :