Saturday, 18 May 2024 11:37:58 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

బోడుప్పల్లో అక్రమ కట్టడాలు కూల్చివేత

Date : 09 November 2022 01:16 PM Views : 228

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : బోడుప్పల్ లో అక్రమ కట్టడాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఉదయం నుంచి పోలీసుల భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. తమకు ఎలాంటి సమాచారం,నోటీసులు ఇవ్వకుండా ఇండ్లు కూల్చి వేయడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోడుప్పల్ లో పుట్టగొడుగులా వెలుస్తున్న అక్రమ కట్టడాలను వదిలేసి తమ కట్టడాలను కూల్చివేయడం ఏమిటని ప్రశ్నిస్తున్న బాధితులు. అనుమతి లేకుండా ఏలాంటి కట్టడాలు నిర్మించినా కూల్చివేస్తామని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరిస్తున్నారు. జేసీబీల సాయంతో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. ఇండ్లు ఖాళీ చేసేందుకు కొంత సమయం ఇవ్వాలని కోరినా అధికారులు వినిపించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :