Saturday, 18 May 2024 12:36:44 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఫ్యామిలీ పాలిటిక్స్

Date : 07 October 2023 06:09 PM Views : 97

జై భీమ్ టీవీ - తెలంగాణ / : మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజుర్ నగర్ నుండి అయన సతీమణి పద్మావతి కోదాడ నుండి పోటీలో ఉన్నారు. సీనియర్ లీడర్ జానారెడ్డి ఎంపీ స్థానంలో పోటీలో ఉంటానని, తన ఇద్దరు కుమారులు జైవీర్ రెడ్డికి నాగార్జునసాగర్, రఘువీర్ రెడ్డికి మిర్యాలగూడ స్థానాలు ఆశిస్తున్నారు. దామోదర రాజనర్సింహ మరియు అయన కుమార్తె త్రిష ఇద్దరికీ టికెట్ ఆశిస్తున్నారు. సీతక్క ములుగు నుండి తన కుమారుడు సూర్యకి పినపాక నుండి టికెట్ ఆశిస్తుంది. అంజన్ కుమార్ యాదవ్ తనతో పాటు తన కుమారుడు అనిల్ కుమార్ యాదవుకు టికెట్ ఆశిస్తున్నారు. కొండా మురళి, కొండా సురేఖ ఇద్దరికీ టికెట్ ఆశిస్తున్నారు. మైనంపల్లి హన్మంత్ రావు తనకి తన కుమారుడికి టిక్కెట్లు ఖరారు అయినందుకే పార్టీలో వచ్చినట్టు తెలిపారు. రేఖ నాయక్ ఖానాపూర్, ఆమె భర్త శ్యామ్ నాయక్ ఆసిఫాబాద్ టిక్కెట్లు ఆశిస్తున్నారు

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :