Saturday, 18 May 2024 10:28:20 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

మల్టీజోన్ వన్ పరిధిలో 8 మంది సిఐల బదిలీలకు ఉత్తర్వులు జారీ - డిజిపి చంద్రశేఖర్

Date : 08 April 2023 02:07 AM Views : 127

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : హైద్రాబాద్ జై భీమ్ క్రైమ్ ప్రతినిధి : మల్టీజోన్ వన్ పరిధిలో పనిచేస్తున్న ఎనిమిది మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఐజిపి చంద్రశేఖర్ రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిసిఎస్ లో పనిచేస్తున్న రామకృష్ణ ను ఖమ్మం టాస్క్ ఫోర్స్ కు, ఖమ్మం టాస్క్ఫోర్స్ లో పనిచేస్తున్న సత్యనారాయణ ను మల్టీజోన్ వన్ కార్యాలయానికి, ఆసిఫాబాద్ డిఎస్బి లో పనిచేస్తున్న రమేష్ ను జమ్మికుంట టౌన్ కు, జమ్మికుంటలో పనిచేస్తున్న రామచందర్ రావు ను జగిత్యాల టౌన్ కు, జగిత్యాల టౌన్ లో పనిచేస్తున్న కిషోర్ ను మల్టీ జోన్ వన్ కార్యాలయానికి, నిజామాబాద్ సిసిఎస్ లో పనిచేస్తున్న వెంకటేష్ను ఆదిలాబాద్ రూరల్ కు, ఆదిలాబాద్ రూరల్ లో పని చేస్తున్న రఘుపతిని మల్టీజోన్ వన్ కార్యాలయానికి, ఖమ్మం సిఎస్బి లో పనిచేస్తున్న శ్రీనివాసు ను నిజామాబాద్ సిఎస్బి కి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :