Saturday, 18 May 2024 11:19:36 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

మల్లారెడ్డి ప్రతి గ్రామ పంచాయతీ నుండి 10 లక్షలు తీస్కోడు: బీఆర్ఎస్ నేతలు

Date : 21 December 2022 06:37 PM Views : 198

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : మంత్రి మల్లారెడ్డిపై కీసర బీజేపీ నేతలు చేసిన ఆరోపణలు నిరాధారమైనవని..ఆయన చేసిన సేవలు కనిపిస్తలేవా ? అని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. నిరాధారమైన ఆరోపణలు చేసిన బీజేపీ నేతపై తాము పీఎస్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని వెల్లడించారు. గ్రామ పంచాయతీలో అవినీతి జరిగితే అధికారులు చర్యలు తీసుకుంటారని తెలిపారు. కీసర ప్రధాన కూడలిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కీసర మండల బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో కీసర గ్రామ పంచాయతీలో అవినీతి అక్రమాలపై బీజేపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు చేశాడు. ప్రతి గ్రామ పంచాయతీ నుండి పది లక్షల రూపాయలు మంత్రి మల్లారెడ్డి తీసుకుంటున్నాడని సోషల్ మీడియాలో వీడియో వైరల్ చేశాడు. బీజేపీ నాయకుడు చేసిన ఆరోపణలు సరికావని బీఆర్ఎస్ నాయకులు వెల్లడించారు. ధర్నా అనంతరం కీసర పోలీస్ స్టేషన్ లో బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మల్లరపు ఇందిరా, స్థానిక సర్పంచ్ మాధురి వెంకటేష్, మండల పార్టీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, మండల యువత అధ్యక్షుడు భాను ప్రసాద్, గ్రామ శాఖ అధ్యక్షుడు బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :