Saturday, 18 May 2024 10:08:37 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

మూడు అంతర్జాతీయ అవార్డులు అందుకున్న ఆర్ఆర్ఆర్

rrr Movie

Date : 20 December 2022 02:28 PM Views : 226

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన ఆర్ఆర్ఆర్ సినిమా.. అంతర్జాతీయ అవార్డుల్లో సత్తా చాటుతోంది. ఇప్పటికే పలు దేశీయ అవార్డులతో పాటు అంతర్జాతీయ అవార్డులు అందుకున్న ఆర్ఆర్ఆర్.. తాజాగా ‘ది ఫిలడెల్ఫియా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్’ అవార్డ్స్ లో సత్తాచాటింది. ఫిలా ఎఫ్ సీసీ అవార్డ్స్ లో ఆర్ఆర్ఆర్ సినిమా 3 విభాగాల్లో విజేతగా నిలిచింది. ఉత్తమ సినిమాటోగ్రాఫర్, ఉత్తమ విదేశీ చిత్రం, ఉత్తమ సౌండ్ ట్రాక్ విభాగాల్లోనూ ఈ అవార్డులను కైవసం చేసుకుంది. వరుసగా ఈ సినిమాకు అవార్డులు వస్తుండటంతో అభిమానులతో పాటు సినిమా బృంద సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ అవార్డ్ లకు ఎంపికైన వార్తను ఆర్ఆర్ఆర్ ట్విట్టర్ పేజ్ లో పోస్ట్ చేశారు.

JAI BHEEM TV

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :