జై భీమ్ టీవీ - తెలంగాణ / : వికాస్ రాజ్ ఐఏఎస్ సార్ గారినీ ప్రధాన ఎన్నికల అధికారి ఈవో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రధాన పరిపాలన ఎన్నికల శాఖ అధికారి గారిని కలిసి సీఎం పై పోటీ చేస్తున్న విషయం తెలిసిందే నిన్నటి రోజున 16/11/2023 రోజున కామారెడ్డి డిఎస్పి కామారెడ్డి ఎలక్షన్ ఆఫీసర్ ముందు అలానే అభ్యర్థుల ముందు నన్ను భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది అతనిపై చర్యలు తీసుకోవాలి నాకు రక్షణ కల్పించాలి కోరడం జరిగింది వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది మాట్లాడే గొంతుకలను అణచి వేసే కుట్ర జరుగుతుంది
Admin