తెలంగాణ ఎన్నికల రేసులో వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల
Date : 11 October 2023 07:57 PMViews : 79
జై భీమ్ టీవీ - తెలంగాణ / :
100 సీట్లల్లో వైఎస్ షర్మిల పార్టీ వైఎస్ఆర్టీపీ పోటీ
పాలేరు, మిర్యాలగూడ 2 స్థానాల నుండి వైఎస్ షర్మిల పోటీ.
సికింద్రాబాద్ నుండి బరిలోకి వైఎస్ విజయమ్మ