Monday, 12 May 2025 07:14:35 AM
# ఏకైక బాలికా సంతానం కలిగిన తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి # మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి ఆ ఐదుగురు కారణమా..? # నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. # విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. # డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. # నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం..

హాస్టల్ వసతి కోసం నిజాం కాలేజీలో డిగ్రీ స్టూడెంట్ల నిరసన

నిజాం కాలేజీలో కొనసాగుతున్న ఆందోళన

Date : 08 November 2022 10:32 AM Views : 367

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : హాస్టల్ వసతి కోసం నిజాం కాలేజీలో డిగ్రీ స్టూడెంట్ల నిరసన కొనసాగుతోంది. సోమవారం స్టూడెంట్లు శాంతియుత నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డిగ్రీ అమ్మాయిలకు కాకుండా పీజీ స్టూడెంట్లకు హాస్టల్ కేటాయించడం సరికాదని, ప్రిన్సిపల్ తమకు ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో ఓల్డ్ స్టూడెంట్లు, విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి. మరోవైపు తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ స్టూడెంట్లు సోమవారం బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్​ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ అంశంపై ప్రవీణ్ కుమార్​ ట్విట్టర్​లో స్పందించారు. నిజాం కాలేజీలో యూజీ కోర్సులు చదువుతున్న 600 మంది అమ్మాయిలకు నిర్మించిన హాస్టల్ భవనాన్ని పీజీ విద్యార్థినులకు కేటాయించడం అన్యాయమన్నారు. ప్రశ్నిస్తున్న స్టూడెంట్లపై పోలీసు నిర్భందాన్ని ప్రయోగిస్తున్నారని, ఇదేం న్యాయమని మండిపడ్డారు

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2025. All right Reserved.

Developed By :