Saturday, 18 May 2024 01:00:10 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

మంత్రి మల్లారెడ్డికి చేదు అనుభవం

Date : 03 May 2023 07:21 PM Views : 146

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : మేడ్చల్ జిల్లా పరిషత్ సమావేశం రసాభాసగా మారింది. మంత్రి మల్లారెడ్డి స్థానిక పేదలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ మంత్రి ముందే మల్లారెడ్డి డౌన్. డౌన్ అంటూ సమావేశ మందిరంలో జడ్పిటిసి హరివర్ధన్ రెడ్డి ఎంపీపీ సుదర్శన్ రెడ్డి లు బైఠాయించారు. మేడ్చల్ నియోజకవర్గంలో కడుతున్న డబుల్ బెడ్ రూం ఇళ్లను స్థానికులకు 10 శాతం ఇచ్చి మిగతావి బయటి వ్యక్తులకు ఇవ్వడం జరుగుతుందని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అనడంతో ఒక్కసారిగా మూడుచింతలపల్లి హరివర్ధన్ రెడ్డి, ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డిలు లేచి మంత్రి వాఖ్యలను ఖండించారు. స్థానికంగా ఉన్న ప్రజలకు 50శాతం డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలని మిగతావి బయటివాళ్లకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే మంత్రికి కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ హరి వర్ధన్ రెడ్డికి మధ్య తీవ్రంగా వివాదం నెలకొంది. మంత్రి సమాధానం చెప్పకుండా పారిపోతున్నాడు అంటూ హరివర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :