Saturday, 18 May 2024 01:41:59 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

కరీంనగర్ కు మెడికల్ కాలేజీ కేటాయించిన కేసీఆర్ కు ధన్యవాదాలు:గంగుల

Date : 13 November 2022 07:52 PM Views : 198

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : కరీంనగర్ కు ప్రభుత్వ మెడికల్ కళాశాల కేటాయించిన సీఎంకేసీఆర్ కు..అందుకు కృషిచేసిన మంత్రి హరీశ్ రావుకు ధన్యవాదాలు తెలిపారు మంత్రి గంగుల కమలాకర్. కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవ చేసిన వైద్యుల త్యాగం మరువలేనిదన్నారు. హైదరాబాద్ తర్వాత ఎక్కువ ప్రైవేటు ఆస్పత్రులున్న జిల్లా కరీంనగర్ అన్నారు. ఒక్క జిల్లా కేంద్రంలోనే 300 పైగా ప్రైవేటు నర్సింగ్ హోమ్స్ ఉన్నాయన్నారు. మన దేశంలో వైద్యో నారాయణ హరి అంటామని అందుకే వైద్యుడిని దేవుడితో సమానంగా భావిస్తామని చెప్పారు.ఆస్పత్రులపై దాడులు చేసే సంఘ విద్రోహ శక్తులను ఉపేక్షించమని మంత్రి గంగుల కమలాకర్ హెచ్చరించారు. దాడులకు తెగబడితే ప్రభుత్వ పరంగా వైద్యులకు సహకారం ఉంటుందన్నారు. కరీంనగర్ వీ -కన్వెన్షన్ హాలులో జరిగిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 6వ రాష్ట్ర కాన్ఫెరెన్స్ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్ పాల్గొన్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :