జై భీమ్ టీవీ - తెలంగాణ / నల్లగొండ జిల్లా : ఐదో రౌండ్‌లో టీఆర్ఎస్ 6162, బీజేపీ 5245, టీఆర్ఎస్ లీడ్ 917, ఐదు రౌండ్లు ముగిసే సరికి టీఆర్ఎస్ 32,405, బీజేపీ 30,975, కాంగ్రెస్ 10,055, బీఎస్పీ 1,237, టీఆర్‌ఎస్ ఆధిక్యం 1430 ఓట్లు
Admin