జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : హైదరాబాద్: పార్టీ నేతలతో YSRTP అధ్యక్షురాలు షర్మిల సమావేశం కానున్నారు. అందుబాటులో ఉన్న నేతలతో షర్మిల కీలక భేటీ కానున్నారు. కాంగ్రెస్ పార్టీలో విలీనంపై నేతలకు క్లారిటీ ఇస్తున్న షర్మిల. రేపు లేదా ఎల్లుండి ఢిల్లీ వెళ్లనున్నారు వైఎస్ షర్మిల. ఎల్లుండి కాంగ్రెస్‌లో జాయిన్ అవుతారని ప్రచారం. పార్టీ నేతలతో భేటీ అనంతరం విలీనం తేదీని ప్రకటించే అవకాశం. కాంగ్రెస్‌లో చేరాక ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తించేందుకు సిద్ధమని షర్మిల సంకేతాలు
Admin