Saturday, 18 May 2024 09:22:37 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

కల్వకుంట్ల అయినా మరెవరైనా రండి.. చర్చకు మేము రెడీ : రేవంత్ రెడ్డి

Date : 26 May 2023 12:15 AM Views : 147

జై భీమ్ టీవీ - తెలంగాణ / : రాష్ట్రంలో 14 అసెంబ్లీ.. 2 లోక్ సభ స్థానాలలో జరిగిన అభివృద్ధిపై ఎక్కడైనా చర్చ పెడదాం.. కల్వకుంట్ల అయినా మరెవరైనా రమ్మనండి.. మేము రెడీ అంటూ సవాల్ విసిరారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మే 25వ తేదీ మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఎంతో మంది గొప్ప పరిపాలనా దక్షకులను అందించిన జిల్లా పాలమూరు జిల్లా అని అన్నారు.2009లో ఆలంపూర్ లో వరదలకు అతలాకుతలం ఐతే.. బంజారాహిల్స్ లో తన ఇల్లు అమ్మి.. మీకు ఇళ్ళు కట్టిస్తామని అనాడు సీఎం కేసీఆర్ మాట ఇచ్చాడని గుర్తు చేశారు రేవంత్. కరీంనగర్ లో సీఎం కేసీఆర్ ను తరిమి కొడితే వలస వచ్చిన ఆయన్ను గెలిపించినం.. కానీ మన బతుకులను ఆగం చేసిండు అని రేవంత్ ధ్వజమెత్తారు.తాను జడ్చర్లలో ఇండిపెండెంట్ గా గెలిచి వచ్చిన చిన్న మొక్కను.. ఈనాడు అదే మొక్క పెద్దదై మహా వృక్షంగా పీసీసీ అధ్యక్షుడిగా మీ ముందుకు వచ్చానని తెలిపారు. మెదక్, కరీంనగర్ జిల్లాల్లో ప్రతీ ఎకరానికి నీళ్లు పారుతాయి.. మరి మన పాలమూరు జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఎవరు అడ్డుకున్నారని పూర్తి చేయలేదని రేవంత్ ప్రశ్నించారు. రాష్ట్రంలో వచ్చేది మన కాంగ్రెస్ ప్రభుత్వమే..ఈ ప్రాంత సమస్యలను ప్రతీ ఒక్కరూ బాధ్యతగా తామే పరిష్కరిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇల్లు కట్టుకునేతందుకు ప్రతి పేదవాడికి రూ.5 లక్షల ఇస్తామన్నారాయన.గ్యాస్ సిలిండర్ 500 వందలకే అందిస్తాన్నారు. రెండు లక్షలు రూపాయల రైతు రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు రేవంత్

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :