Sunday, 08 September 2024 07:53:49 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

యశస్వి జైస్వాల్పై రోహిత్ ప్రశంసలు

Date : 01 May 2023 12:44 PM Views : 132

జై భీమ్ టీవీ - క్రీడలు / : రాజస్థాన్ రాయల్స్తో జరిగి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ సూపర్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్...212 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (124) శతకం బాదాడు. టార్గెట్ ఛేజింగ్లో ముంబై బ్యాట్స్మన్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. దీం213 పరుగుల టార్గెట్ను ముంబై 19.3 ఓవర్లలోనే ఛేదించింది. అస్సలు ఊహించలేదు.. రాజస్థాన్ రాయల్స్ పై భారీ టార్గెట్ను ఛేదిస్తామని అస్సలు ఊహించలేదని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. భారీ టార్గెట్ను ఛేజ్ చేయడం సంతోషంగా ఉందని చెప్పాడు. గత మ్యాచ్‌లో కూడా భారీ స్కోరును ఛేదించలేక చతికిలపడ్డామని.. గుర్తుచేశాడు. అయితే ఈ మ్యాచులో అలాంటి పొరపాటు చేయలేదన్నాడు. టీమ్ డేవిడ్ కు పొలార్డ్ స్థానాన్ని భర్తీ చేయగల సత్తా ఉందన్నాడు. జట్టులో మార్పులు చేయడం చాలా కష్టమైన పని అన్నాడు. జైస్వాల్ కేక... ఈ మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ యశస్వీ జైస్వాల్ అద్భుతంగా ఆడాడని రోహిత్ శర్మ కొనియాడాడు. జైస్వాల్ ఆటతీరును గతేడాదే చూశానని..ఈ ఏడాది అతను మరింత మెరుగయ్యాడని కొనియాడాడు. అతనికి ఇంత పవర్ ఎక్కడి నుంచి వస్తుందని తనను అడిగినట్లు చెప్పుకొచ్చాడు. యశస్వీ జైస్వాల్ వంటి ఆటగాడు వెలుగులోకి రావడం భారత్‌కు, ఆర్ఆర్‌ టీమ్ కు మంచిపరిణామమని పేర్కొన్నాడు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :