Sunday, 08 September 2024 07:39:31 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

నటుడు చలపతిరావు కన్నుమూత..!!

Date : 25 December 2022 09:16 AM Views : 218

జై భీమ్ టీవీ - సినిమా / హైదరబాద్ : తెలుగు సినీ పరిశ్రమ మరో ప్రముఖ నటుడిని కోల్పోయింది. చలపతిరావు (78) కన్నుమూసారు. ఈ తెల్లవారు జామున గుండెపోటుతో ఆయన తుది శ్వాస విడిచారు. చలపతిరావుకు ఒక కమారుడు, ఇద్దరు కుమార్తెలు. 1944, మే 8న క్రిష్ఱా జిల్లా బలిపర్రులో చలపతిరావు జన్మించారు. దాదాపుగా వెయ్యికి పైగా సినిమాల్లో ఆయన నటించారు. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో సినిమాలకు దూరంగా ఉంటున్నా చలపతి రావు ఈ ఉదయం తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. కుమారుడు రవి బాబు సినీ పరిశ్రమలోనే ఉన్నారు. నటుడిగా, దర్శకుడిగా కొనసాగుతున్నారు. చలపతిరావు నటుడిగా, విలన్ గా, కామెడీ పాత్రలు పోషించారు. 1966లో గూఢచారి సినిమాతో ఆయన తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. ఏడు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. పలు టీవీ సీరియళ్లలోనూ నటించారు. 2022 లో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు దూరమయ్యారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :