Sunday, 08 September 2024 07:47:41 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

బర్త్ డే రోజున విదేశాల్లో విహరిస్తోన్న బుట్టబొమ్మ పూజాహెగ్డే..

Date : 13 October 2023 01:12 PM Views : 95

జై భీమ్ టీవీ - సినిమా / : నేడు ఈ అందాల భామ పుట్టిన రోజు. పూజా హెగ్డే పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోషల్ మీడియాలో పూజా హెగ్డే అభిమానులు సందడి చేస్తున్నారు. సాధారణంగా సెలబ్రిటీలు తమ పుట్టినరోజున విదేశాలకు వెళ్లాలని చూస్తుంటారు. పూజా హెగ్డే తన పుట్టినరోజు సందర్భంగా మాల్దీవులకు వెళ్లింది. ఎంజాయ్ చేస్తూ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తో దూసుకుపోతుంది. టాలీవుడ్, కోలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లోనూ హీరోయిన్ గా సినిమాలు చేస్తోంది పూజా హెగ్డే. నేడు ఈ అందాల భామ పుట్టిన రోజు. పూజా హెగ్డే పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోషల్ మీడియాలో పూజా హెగ్డే అభిమానులు సందడి చేస్తున్నారు. సాధారణంగా సెలబ్రిటీలు తమ పుట్టినరోజున విదేశాలకు వెళ్లాలని చూస్తుంటారు. పూజా హెగ్డే తన పుట్టినరోజు సందర్భంగా మాల్దీవులకు వెళ్లింది. ఎంజాయ్ చేస్తూ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫోటో పోస్ట్ చేసింది. బీచ్ దగ్గర హాయిగా నిద్రపోతూ ఫోటోను షేర్ చేస్తుంది. ఈ ఫోటోకు ‘ప్రస్తుతం అందుబాటులో లేను’ అని రాసుకొచ్చింది. దీనిపై పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. కొందరు కామెంట్ బాక్స్‌లో పూజకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పూజా హెగ్డేకి ఇన్‌స్టాగ్రామ్‌లో భారీ ఫ్యాన్ బేస్ ఉంది. పూజాహెగ్డేకు 2.45 కోట్ల మంది ఇన్ స్టా గ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు. అభిమానుల కోసం 1,489 పోస్ట్‌లు చేసింది పూజా. రీసెంట్ గా పూజా హెగ్డే నటించిన సినిమాలన్నీ డిజాస్టర్ గా నిలుస్తున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లో చేసిన సినిమాలన్నీ నిరాశపరిచాయి. అలాగే పూజా అంగీకరించిన సినిమాల నుంచి బయటకు వచ్చింది. మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమాలో ముందుగా హీరోయిన్ గా పూజా హెగ్డే ను ఎంపిక చేశారు. కానీ ఆతర్వాత ఈ సినిమానుంచి బయటకు వచ్చింది. ఆతర్వాత పవన్ కళ్యాణ్ , హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఉంచి కూడా పూజాహెగ్డే తప్పుకుంది. దాంతో ఫ్యాన్స్ కాస్త నిరాశపడుతున్నారు. పూజా హెగ్డే పుట్టినరోజున కొత్త సినిమాని ప్రకటించాలని అభిమానులు కోరుకుంటుంది. మరి పూజా కొత్త సినిమా అనౌన్స్ చేస్తుందోమో చూడాలి.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :