Sunday, 08 September 2024 07:38:19 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

ఆ ఇద్దరు హీరోయిన్స్ కెరీర్ ఇంకా ఫుల్ స్టాప్ అనుకున్నారంతా.. వరుస సినిమాలతో బౌన్స్ బ్యాక్..

Date : 08 October 2023 03:28 PM Views : 121

జై భీమ్ టీవీ - సినిమా / : ప్రజెంట్‌ హీరోయిన్లు కూడా ఫైటర్స్‌ అనిపించుకునే పనిలో ఉన్నారు. కెరీర్‌ ఇక మిగిసినట్టే అని ఫిక్స్ అయిన ప్రతీసారి... ఇంట్రస్టింగ్ సినిమాలతో బౌన్స్ బ్యాక్ అవుతున్నారు. ఇప్పుడు అలాంటి టఫ్ ఫేజ్‌లోనే ఉన్నారు ఇద్దరు అందాల భామలు. బ్యూటీ ప్లస్ టాలెంట్‌తో ఆకట్టుకున్న హీరోయిన్లు అప్‌ కమింగ్‌ సినిమాలతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. రానాకు జోడిగా నటించిన విరాటపర్వం సినిమా తరువాత మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీ సాయి పల్లవి వెండితెర మీద కనిపించలేదు. ప్రజెంట్‌ హీరోయిన్లు కూడా ఫైటర్స్‌ అనిపించుకునే పనిలో ఉన్నారు. కెరీర్‌ ఇక మిగిసినట్టే అని ఫిక్స్ అయిన ప్రతీసారి... ఇంట్రస్టింగ్ సినిమాలతో బౌన్స్ బ్యాక్ అవుతున్నారు. ఇప్పుడు అలాంటి టఫ్ ఫేజ్‌లోనే ఉన్నారు ఇద్దరు అందాల భామలు. బ్యూటీ ప్లస్ టాలెంట్‌తో ఆకట్టుకున్న హీరోయిన్లు అప్‌ కమింగ్‌ సినిమాలతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ప్రజెంట్‌ హీరోయిన్లు కూడా ఫైటర్స్‌ అనిపించుకునే పనిలో ఉన్నారు. కెరీర్‌ ఇక మిగిసినట్టే అని ఫిక్స్ అయిన ప్రతీసారి... ఇంట్రస్టింగ్ సినిమాలతో బౌన్స్ బ్యాక్ అవుతున్నారు. ఇప్పుడు అలాంటి టఫ్ ఫేజ్‌లోనే ఉన్నారు ఇద్దరు అందాల భామలు. బ్యూటీ ప్లస్ టాలెంట్‌తో ఆకట్టుకున్న హీరోయిన్లు అప్‌ కమింగ్‌ సినిమాలతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. రానాకు జోడిగా నటించిన విరాటపర్వం సినిమా తరువాత మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీ సాయి పల్లవి వెండితెర మీద కనిపించలేదు. గార్గి సినిమాతో డిజిటల్ ఆడియన్స్‌ను పలకరించినా అనుకున్న స్థాయిలో బజ్‌ క్రియేట్ చేయలేదు. ఆ తరువాత మరే మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవటంతో ఫ్యాన్స్ ఈ నేచురల్ బ్యూటీని మిస్ అవుతున్నారు. ఫైనల్‌గా ఈ వెయిటింగ్‌కు ఫుల్ స్టాప్‌ పెట్టేశారు సాయి పల్లవి. వరుస సినిమాలు కమిట్ అవుతూ న్యూస్‌ హెడ్‌ లైన్స్‌లో హల్‌చల్ చేస్తున్నారు. తమిళ్‌లో శివ కార్తికేయన్ హీరోగా చేస్తున్నారు. తెలుగులో నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీలోనూ హీరోయిన్‌గా నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు. అంతేకాదు బాలీవుడ్‌ మేకర్స్ ప్రస్టీజియస్‌గా రూపొందిస్తున్న రామాయణంలోనూ సీత పాత్రకు సాయి పల్లవి పేరునే పరిశీలిస్తున్నారట. సాయి పల్లవి మాత్రమే కాదు మరో క్రేజీ బ్యూటీ పూజా హెగ్డే కూడా షార్ట్ గ్యాప్‌ తరువాత బిజీ అవుతున్నారు. టాలీవుడ్‌లో అవకాశాలు చేజారటంతో నార్త్ మీద ఫోకస్ పెంచిన బుట్టబొమ్మ, అక్కడ రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. షాహిద్ కపూర్‌కు జంటగా తెరకెక్కుతున్న కోయి షక్‌తో పాటు మరో మూవీతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కోసం యాక్షన్ ప్రాక్టీస్‌ కూడా చేస్తున్నారు అరవింద.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :