Sunday, 08 September 2024 07:29:39 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

“ఎవర్రా వీళ్లంతా.. ఇలా తోలుతున్నారేంట్రా..” వైల్డ్ కార్డు ఎంట్రీల పై శివాజీ జోకులు

Date : 09 October 2023 01:43 PM Views : 99

జై భీమ్ టీవీ - సినిమా / : బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టాగా సాగుతోంది. ముందునుంచి చెప్పినట్టే ఈ సీజన్ లో ఊహించని ట్విస్ట్ లు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్నటి ఎపిసోడ్ లో శుభ శ్రీని ఎలిమినేట్ చేసి గౌతమ్ ను సీక్రెట్ రూమ్ లోకి పంపారు. త్వరలోనే గౌతమ్ ను తిరిగి బిగ్ బాస్ హౌస్ లోకి పంపించనున్నారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో వైల్డ్ కార్డు ఎంట్రీతో మరికొంతమందిని హౌస్ లోకి పంపించారు. నిన్నటి ఎపిసోడ్ లో ఐదు గురు కంటెస్టెంట్స్ ను హౌస్ లోకి పంపించారు. పూజమూర్తి, నయని పావని, మ్యూజిక్ కంపోజర్ భోలే,నటి అశ్విని శ్రీ, అంబటి అర్జున్ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు. ఒకరు తర్వాత ఒకరు హౌస్ లోకి రావడంతో శివాజీ మైండ్ బ్లాక్ అయ్యింది. హౌస్ లోకి వచ్చిన వారిని చూసి నవ్వాలో ఏడవాలో అర్ధంకాలేదు శివాజీకి. దాంతో ఎవర్రా మీరంతా అని నవ్వుకున్నారు శివాజీ , తేజ. హౌస్ లోకి వచ్చిన కొత్తవారు ఎవరో ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. సీరియల్ బ్యాచ్ వీళ్లంతా.. దాంతో శివాజీ ఎవర్రా వీళ్లంతా అని నవ్వుకున్నారు. తేజ అయితే కిందపడి మరి నవ్వాడు. శివాజీ , తేజగా గార్డెన్ ఏరియాలో కూర్చొని ” రేయ్ తేజ నేను ఎప్పుడూ ఏడ్వలేదురా.. హౌస్ని లోకి వచ్చిన వాళ్ళను చూస్తే ఏడ్వాలనిపిస్తుందిరా.. వీళ్లేనా ఇంకెవరైనా ఉన్నారా.? కాదురా తేజా.. ఎవర్రా వీళ్లంతా.. అసలు ఎవుర్రా మీరంతా.. అరే ఎవుర్రా వీళ్లంతా.. వీళ్లని ఇలా హౌస్‌లోకి తోలుతున్నారేంట్రా..” అంటూ తెగ నవ్వుకున్నారు తేజ, శివాజీ. ప్రస్తుతం హౌస్ లో 13 మంది ఉన్నారు. అలాగే గౌతమ్ సీక్రెట్ రూమ్ లో ఉన్నాడు. దాంతో హౌస్ లో మొత్తం 14 మంది ఉన్నారు. ఈ రోజు నుంచి నామేషన్స్ మొదలు కానున్నాయి. చూడాలి మరి వీరిలో టాప్ 5కి ఎవరు వెళ్తారో .

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :