Sunday, 08 September 2024 07:47:32 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

ఓటీటీలోకి వచ్చేసిన విశాల్ సూపర్ హిట్ మూవీ మార్క్ ఆంటోని

Date : 13 October 2023 01:14 PM Views : 94

జై భీమ్ టీవీ - సినిమా / : విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ మార్క్ ఆంటోని. ఈ సినిమాలో విశాల్ తో పాటు దర్శకుడు నటుడు ఎస్ జే సూర్య కూడా ఈ సినిమాలో నటించారు. కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. థియేటర్స్ లో ఈ సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. విశాల్ విభిన్న గెటప్స్ లో కనిపించి మెప్పించారు. ఇక మార్క్ ఆంటోని సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. సెప్టెంబర్‌ 15న థియేటర్లలో విడుదలైన మార్క్‌ ఆంటోని సూపర్‌హిట్‌గా నిలిచింది. యాక్షన్ హీరో విశాల్ హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా సూపర్ హిట్ ను అందుకున్నాడు విశాల్. విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ మార్క్ ఆంటోని. ఈ సినిమాలో విశాల్ తో పాటు దర్శకుడు నటుడు ఎస్ జే సూర్య కూడా ఈ సినిమాలో నటించారు. కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. థియేటర్స్ లో ఈ సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. విశాల్ విభిన్న గెటప్స్ లో కనిపించి మెప్పించారు. ఇక మార్క్ ఆంటోని సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. సెప్టెంబర్‌ 15న థియేటర్లలో విడుదలైన మార్క్‌ ఆంటోని సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ సినిమా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాలో సునీల్ కీలక పాత్రలో నటించారు. డైరెక్టర్‌ అధిక్ రవిచంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక మార్క్ ఆంటోని ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీని ఇప్పుడు అమెజాన్ స్ట్రీమింగ్ చేస్తుంది. నేటి నుంచి మార్క్ ఆంటోని సినిమా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. తెలుగు, తమిళ్ భాషల్లో మార్క్ ఆంటోని సినిమా అందుబాటులో ఉంది. థియేటర్స్ లో మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీకి వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూశారు. ఎట్టకేలకు మార్క్ ఆంటోని ఓటీటీలోకి రావడంతో ప్రేక్షకులు ఖుష్ అవుతున్నారు. మరి ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి వ్యూస్ ను రాబడుతుందో చూడాలి. విశాల్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్ .. విశాల్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్ ..

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :