Sunday, 08 September 2024 07:47:40 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

‘లియో’ సినిమాలో రామ్ చరణ్ ?.. విజయ్ దళపతి కోసం మెగాపవర్ స్టార్..

Date : 12 October 2023 09:05 AM Views : 110

జై భీమ్ టీవీ - సినిమా / : దళపతి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘లియో’ సినిమా విడుదలకు మరికొద్ది రోజులే మిగిలి ఉన్నాయి. ఈ సమయంలో ఈ సినిమాపై పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. దళపతి విజయ్ హీరోగా లోకేష్ తెరకెక్కిస్తోన్న లియో రెండో సినిమా కావడంతో భారీగానే అంచనాలు నెలకొన్నాయి. లోకేశ్ కనగరాజ్ తమిళంలో తనదైన సినీ విశ్వాన్ని సృష్టించారు. అంటే ఒక సినిమాలోని పాత్రలకు మరో సినిమాకు లింక్ ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమా విశ్వరూపంలో రామ్ చరణ్ కూడా చేరే అవకాశం ఉందనే అనుమానం కలుగుతోంది. అందుకు కారణాలు లేకపోలేదు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘లియో’ సినిమా అక్టోబర్ 19న విడుదల కానుంది. ఇప్పటికే కొన్ని చోట్ల టికెట్ బుకింగ్ ప్రారంభమైంది. అమెరికా టికెట్ బుకింగ్ వెబ్‌సైట్‌లో రామ్ చరణ్ పేరు కనిపించింది. నటీనటుల జాబితాలో చరణ్ పేరు చేర్చబడింది. దాంతో ఈ సినిమాలో దళపతి విజయ్‌తో పాటు రామ్ చరణ్ కూడా నటించి ఉంటాడని చాలా మంది అంచనా వేస్తున్నారు. అయితే దీనిపై చిత్ర బృందం అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :