Sunday, 08 September 2024 07:31:54 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

‘నా కల నెరవేరింది.. ఇది నా అదృష్టం’.. ఇన్ స్టాలో ప్రభాస్ ఆసక్తికర పోస్ట్..

Date : 12 October 2023 09:02 AM Views : 99

జై భీమ్ టీవీ - సినిమా / : యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమాల్లో కల్కి ఒకటి. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో ఇదివరకు ఎన్నడు కనిపించని పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నారు. అంతేకాదు డార్లింగ్ కెరీర్‏లోనే ఎప్పుడూ టచ్ చేయని జోనర్ ఇది. దీంతో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం విడుదలైన గ్లింప్స్ సినిమా పై ఓ రేంజ్‏లో హైప్ క్రియేట్ చేసింది. ఇందులో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణే, దిశా పటానీ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే దీపికా, ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి. ఈరోజు (అక్టోబర్ 11) అమితాబ్ బర్త్ డే కావడంతో ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ ను షేర్ చేస్తూ తన కల నెరవేరిందంటూ రాసుకొచ్చారు ప్రభాస్. అక్టోబర్ 11న అమితాబ్ 81వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలో కల్కి చిత్రయూనిట్ సైతం బర్త్ విషెస్ తెలుపుతూ ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. అందులో అమితాబ్ లుక్ ఆకర్షిస్తోంది. గుహలో సూర్య కిరణాల వెలుగు మధ్య ఒళ్లంతా.. ముఖాన్ని గుడ్డతో కప్పుకుని .. చేతిలో కర్ర చెయ్యెత్తు మనిషిలా నిలబడి ఉన్నారు బిగ్. ఆయన పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఇక ఈ పోస్టర్ ను తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ బిగ్ బీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :