Sunday, 08 September 2024 07:47:59 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

ఓటీటీలోకి ‘ఛాంగురే బంగారు రాజా’.. స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడ కానుందంటే..

Date : 20 October 2023 09:09 AM Views : 102

జై భీమ్ టీవీ - సినిమా / : మాస్ మాహారాజా రవితేజ నిర్మించిన చిత్రం ఛాంగురే బంగారు రాజా. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. క్రైమ్ కామెడీ కథాంశంతో తెరకెక్కించిన ఈ సినిమాలో కేరాఫ్ కంచెరపాలెం ఫేమ్ కార్తిక్ రత్నం హీరోగా నటించగా.. గోల్టీ నిస్సీ, సత్య, రవిబాబు కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సతీష్ వర్మ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 15న విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గా అంతగా విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమా ఇప్పుడు అక్టోబర్ 27 నుంచి ఓటీటీ మాధ్యామం ఈటీవీ విన్‏లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ చిత్రానికి సౌరబ్ సంగీతం అందించారు. ఈ సినిమాను ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్ పై రవితేజ నిర్మించారు. ఇందులో కార్తీక్ రత్నం హీరోగా నటిస్తుండగా.. కుషిత కల్లపు కథానాయికగా నటించింది. ఇందులో సత్య అక్కల, రవిబాబు, ఎస్తేర్ నోరోన్హా, అజయ్ కీలకపాత్రలు పోషించారు. థియేటర్లలో మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేయబోతుంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :