Sunday, 08 September 2024 07:30:06 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

‘రూల్స్ రంజన్’ సినిమాను మొదటి రిజెక్ట్ చేసింది ఆ హీరోనే.. కిరణ్ ముందు అనుకున్నది అతడినే..

Date : 07 October 2023 02:59 PM Views : 98

జై భీమ్ టీవీ - సినిమా / : ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ఏఏం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు. కామెడీ అండ్ లవ్ రొమాంటిక్ యాంగిల్ రూపొందించిన ఈ సినిమాలోని పాటలు, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సమ్మోహనుడా అనే సాంగ్ సోషల్ మీడియాలో ఎంతగా ట్రెండ్ అయ్యిందో చెప్పక్కర్లేదు. దీంతో ఈ మూవీపై విడుదలకు ముందే మంచి బజ్ ఏర్పడింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మిక్డ్స్ టాక్ అందుకున్న ఈ సినిమాకు ముందుగా అనుకున్న హీరో కిరణ్ అబ్బవరం కాదట. Rules Ranjan: 'రూల్స్ రంజన్' సినిమాను మొదటి రిజెక్ట్ చేసింది ఆ హీరోనే.. కిరణ్ ముందు అనుకున్నది అతడినే.. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం రూల్స్ రంజన్. ఇందులో డీజే టిల్లు బ్యూటీ నేహా శెట్టి కథానాయికగా నటించింది. అక్టోబర్ 6న విడుదలైన ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ఏఏం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు. కామెడీ అండ్ లవ్ రొమాంటిక్ యాంగిల్ రూపొందించిన ఈ సినిమాలోని పాటలు, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సమ్మోహనుడా అనే సాంగ్ సోషల్ మీడియాలో ఎంతగా ట్రెండ్ అయ్యిందో చెప్పక్కర్లేదు. దీంతో ఈ మూవీపై విడుదలకు ముందే మంచి బజ్ ఏర్పడింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మిక్డ్స్ టాక్ అందుకున్న ఈ సినిమాకు ముందుగా అనుకున్న హీరో కిరణ్ అబ్బవరం కాదట. ఈ చిత్రాన్ని డైరెక్టర్ వేరే హీరోతో చేయాలని అనుకున్నాడట.ఈ సినిమాను తెరకెక్కించాలని అనుకున్నప్పుడు ముందుగా యంగ్ హీరో నవీన్ పోలిశెట్టిని తీసుకోవాలని అనుకున్నారట. జాతి రత్నాలు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నవీన్.. ఈ సినిమాకు సెట్ అవుతాడని అనుకున్నారట. ఇదే విషయంపై అతడిని సంప్రదించింది చర్చించారట. కానీ అప్పటికే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో బిజీగా ఉన్న నవీన్ ఈ సినిమాను ఒప్పుకోలేదని తెలుస్తోంది. దీంతో చివరకు ఈ మూవీని కిరణ్ అబ్బవరంతో తెరకెక్కించారట. విడుదలకు ముందు పాటలు, ట్రైలర్ తో ఎక్కువగా క్యూరియాసిటిని కలిగించిన ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :