Sunday, 08 September 2024 07:38:37 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

హృతిక్ రోషనా మజాకా.. ఫిట్ నెస్ అంటే ఇది గురు.. ఐదువారాల్లోనే ఇలా

Date : 18 October 2023 11:07 AM Views : 116

జై భీమ్ టీవీ - సినిమా / : బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ గురించి ఎంత చెప్పిన తక్కువే.. స్టార్ హీరోగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ హ్యాండ్సమ్ హంక్.. హిందీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. ఇక హృతిక్ ఫిట్‌నెస్‌కు చాలా ప్రాధాన్యత ఇస్తాడు. ఆయన ఎప్పుడూ వర్కవుట్‌ను వదిలిపెట్టడు. ఈ మధ్యకాలంలో ఫిట్‌నెస్‌కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని తెలుస్తోంది. దీంతో అతడి సిక్స్ ప్యాక్ కనిపించకుండా పోయింది. ఈ మధ్యకాలంలో ఆయన ఫిట్ నెస్ ను కోల్పోయాడు. కాస్త బొద్దుగా మారిపోయాడు. కానీ ఇప్పుడు తిరిగి తన సిక్స్ ప్యాక్ లుక్ లోకి వచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫ్గోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కేవలం ఐదు వారాల్లోనే తన లుక్ ను మార్చేశాడు హృతిక్. దీనికి అతను తన స్నేహితుడు సబా ఆజాద్‌కు ధన్యవాదాలు తెలిపాడు. ప్రస్తుతం హృతిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పోస్ట్ అందరినీ ఆకర్షిస్తోంది. హృతిక్ రోషన్ హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. డ్యాన్స్‌లో హృతిక్ కు సాటిలేరు అనే చెప్పాలి. ఆగస్టు నెలలో హృతిక్ సిక్స్ ప్యాక్ మాయమైంది. అయితే అక్టోబర్ 7 నాటికి మళ్లీ సిక్స్ ప్యాక్ చేశాడు. ఫిట్ నెస్ పై ఫోకస్ పెట్టకపోవడమతొ ఆయన కాస్త ఒళ్ళు చేశాడు. ఇప్పుడు పథ ఫోటో కొత్త ఫోటో అంటూ రెండు ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. “ఇది పూర్తి చేయడానికి ఐదు వారాలు పట్టింది. నా శరీరంలోని అన్ని భాగాలకు ధన్యవాదాలు. మీ అందరిపై అభిమానంతో నేను ఎప్పుడు ఫిట్ గా ఉండటానికి ట్రై చేస్తూ ఉంటా.. ఫిట్ నెస్ ఏమోగానీ.. ప్రియమైన వారికి, ముఖ్యమైన పనులకు, పార్టీలకు నో చెప్పడం చాలా కష్టమైన పని. అలాగే రాత్రి 9 గంటలకే పడుకోవడం కూడా కష్టమైన పని. ఒకే ఆలోచన గల పార్ట్నర్ కలిగి ఉండటం చాలామంచి విషయం. ధన్యవాదాలు సబా. క్రిస్ లాంటి మెంటర్ దొరకడం నా అదృష్టం. అందరికీ నా ధన్యవాదాలు’ అని రాసుకొచ్చాడు హృతిక్.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :